బిచ్కుంద విద్యార్థికి CP GET-2025లో 7వ ర్యాంక్

బిచ్కుంద విద్యార్థికి CP GET-2025లో 7వ ర్యాంక్

KMR: బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో BZC 3వ సంవత్సరం పూర్తి చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన CP CET-2025లో వృక్షశాస్త్ర విభాగంలో నికిత రాష్ట్ర స్థాయి 7వ ర్యాంక్ సాధించారు. సోమవారం దీంతో నిఖితను కళాశాల ప్రిన్సిపల్ కొర్రి అశోక్, వృక్ష శాస్త్ర విభాగం హెడ్ రఘునాథ్, అధ్యాపకులు అభినందించారు.