VIDEO: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

VIDEO: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

HYD: నార్సింగ్ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ కమిటీ హాల్ సమీపంలో నిన్న ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఆటో వీధి  మలుపులో బోల్తా పడగా, ముగ్గురు గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేగమే ప్రమాదానికి గల కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.