జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల పరిశీలన

జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల పరిశీలన

BHPL: జిల్లాలోని 81 పంచాయతీలకు జరుగుతున్న మూడో విడత ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన శనివారం చేపట్టారు. సాయంత్రం 5 గంటల తర్వాత చెల్లుబాటైన నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. 7న అభ్యంతరాలు స్వీకరించి 8న పరిష్కరిస్తారు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.