నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

W.G: నరసాపురం సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాయపేట, మొగల్తూరు రోడ్డు, సబ్ కలెక్టర్ బంగ్లా, మున్సిపల్ కార్యాలయం, టాక్సీ స్టాండ్ ఏరియా, బస్టాండ్ ఏరియా, మూడు బొమ్మల సెంటర్, క్రిస్టియన్ పీట ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ మధుకుమార్ తెలిపారు.