రేపటి ఆష్రఫ్ ఖాదరి స్వామి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

రేపటి ఆష్రఫ్ ఖాదరి స్వామి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

ATP: వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలోని కొండ మీద వెలిసిన హిందూ, ముస్లింల ఆరాధ్య దైవం మీరా మహమ్మద్ ఆశ్రఫ్ షా ఖాదరి ఉరుసు ఉత్సవాలు ఈనెల 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సయ్యద్ అబ్దుల్ రజాక్ ఖాదిరి సాహెబ్ గురువారం తెలిపారు. 5న గంధం, 6న షంషీర్, 7న జియారత్ తో ఉత్సవాలు ముగిస్తాయన్నారు.