జిల్లా కలెక్టర్ కలిసిన డీఎస్పీ

KRNL: పట్టణంలోని ఆర్అండ్‌బి ప్రభుత్వ అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు డీఎస్పీ పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా సర్కిల్ పరిధిలోని వివిధ గ్రామాలలో శాంతి భద్రతలపై చర్చించారు. లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు.