HYDలో ఇల్లు కడుతున్నారా..? ఇది మీ కోసమే..!

HYD: జలమండలి జారీ చేసే వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఎండి అశోక్ రెడ్డి సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. HYDలో భవనం నిర్మించేటప్పుడు జీహెచ్ఎంసీ నుంచి విద్యుత్ ఫీజిబిలిటీ, జలమండలి నుంచి వాటర్ ఫిజిబిలిటీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ జలమండలి సర్టిఫికెట్ కోసం https://www.hyderabadwater.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.