'రవాణా వ్యవస్థ మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం'

'రవాణా వ్యవస్థ మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం'

WGL: గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి తెలిపారు. నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో (MGNREGA) కింద రూ. 5 లక్షల వ్యయంతో GP రామాలయం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.