ఓపెనర్లుగా రోహిత్ - కోహ్లీ?
IND, SA మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు రాంచీకి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అయితే, గిల్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమవడంతో, రేపటి మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కోహ్లీ లేదా జైస్వాల్‌లలో ఒకరు రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.