'సుప్రీం కోర్టు తీర్పు రాజ్యంగ స్ఫూర్తికి విరుద్దంగా ఉంది'
WNP: దళితులు మతం మారితే కులం మారుతుందని సుప్రీం కోర్టు తీర్పు నివ్వడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్దంగా ఉందని, మరో సారి పునః పరిశీలించాలని జిల్లాలోని CITU కార్యాలయంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. అమెరికా, ఇజ్రాయిల్ -ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్, నిత్యవసర ధరలు పెరుగుతున్న పీఎం నరేంద్ర మోడీ అమెరికాకి తలయోగ్గి యుద్దానికి సహకరించడాన్ని ఖండిస్తున్నామన్నారు.