CM సందర్శించే ఆలయం ఇదే

ప్రకాశం: చిన్నగంజాం మండల పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో CM చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని కోదండ రామస్వామి వారి దేవాలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మహిళలు ఆలయ ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తున్నారు.