పారిశుద్ధ్యంలో భాగంగా నడుంబిగించిన యువత

పారిశుద్ధ్యంలో భాగంగా నడుంబిగించిన యువత

KMRD: లింగంపేట మండల గ్రామపంచాయతీ పరిధిలో పేరుకపోయిన చెత్తను తోలగించాల్సిన గ్రామపంచాయితీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అది గమనించిన గ్రామ యువత పంచాయితీ ఏవోకు వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికి వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ యువత రంగంలోకి దిగి చెత్తను తోలగించారు. వారిని గ్రామస్తులు అభినందించారు.