P4 సర్వేపై సమావేశం

BPT: పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం డివిజనల్ లెవెల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎల్‌డీవో) చెరుకూరి విజయలక్ష్మి P4 సర్వేపై కర్లపాలెం, పిట్టలవానిపాలెం కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో P4 సర్వేకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తాసిల్దార్ వెంకటేశ్వరరావు, కర్లపాలెం ఎంపీడీవో, అనుపాలెం ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.