'స్టీల్ ప్లాంట్ ప్రైవేటికారణకు వ్యతిరేకంగా పోరాడుదాం'

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా ఏ పోరాటానికైన వైసీపీ అండగా ఉంటుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. గురువారం కృష్ణ కాలేజ్ వద్దగల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు కార్యాచరణపై అన్ని కార్మికసంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా త్వరలో కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు