ప్రమాదానికి ముందు పేలిన రిఫ్రిజిరేటర్లు, AC కంప్రెషర్లు

ప్రమాదానికి ముందు పేలిన రిఫ్రిజిరేటర్లు, AC కంప్రెషర్లు

HYD: శాలిబండ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే మంటలు వ్యాప్తి చెందక ముందు భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేయగా మొదట గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. షోరూమ్‌లోని రిఫ్రిజిరేటర్లు, AC కంప్రెషర్లలో మంటలు అంటుకోవడంతో భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవించాయన్నారు.