HYDకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు

HYDకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు

HYD: విషపదార్థాలు తయారు చేస్తున్నాడని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని గుజరాత్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన డా. మొహియుద్దీన్ తన ఇంట్లోనే ఆముధం గింజల వ్యర్థాల నుంచి అత్యంత ప్రమాదకరమైన 'రైసిన్' అనే విషపదార్థాన్ని తయారుచేసి, దానిని ప్రజలపై ప్రయోగించడానికి ప్లాన్ చేస్తుండగా, గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.