అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

కృష్ణా: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం రాత్రి బాపులపాడు(M) H. జంక్షన్‌లో రూ. 3.01 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ. 2.70 కోట్లతో R&B రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షల పంచాయతీ నిధులతో 58 విద్యుత్ స్తంభాలతో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.