VIDEO: 'మురుగుకాలువలు శుభ్రం చేయాలి'

VIDEO: 'మురుగుకాలువలు శుభ్రం చేయాలి'

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో మురుగుకాలువలు పూర్తిగా నిండిపోయాయి. ఆ చెత్తతో వస్తున్న దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రత్యేకాధికారి పాలన నుంచి ఇప్పటి వరకు మురుగుకాలువలు శుభ్రం చేయకపోవడం బాధాకరం. దీంతో ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.