ఇంకా అందని రైతు భరోసా

ఇంకా అందని రైతు భరోసా

MBNR: ఉమ్మడి జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. మహబూబ్ నగర్-2,44,853, నాగర్ కర్నూల్-3,29,128, గద్వాల్-1,79,052, వనపర్తి-1,87,633, నారాయణపేట- 1,90,153 మంది రైతులు ఉన్నారు. గతేడాది నవంబర్‌లోనే రైతు భరోసా అందవలసి ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.