'KCR క్యాంపు కార్యాలయంపై దాడి దారుణం'

'KCR క్యాంపు కార్యాలయంపై దాడి దారుణం'

WGL: గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.