వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని స్వయంవ్యక్త శ్రీ వెంకటేశ్వరస్వామి (సన్నూరు) వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు-2026 వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి గరుడ ముద్దల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.