VIDEO: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ లైన్
మెదక్ పట్టణంలో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ దొరకదేమో అన్న భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం తెల్లవారుజామున నుంచి భారీగా క్యూలైన్‌లో నిలబడుతున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు.