డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు

డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ  చేసిన విద్యార్థులు

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం డ్రగ్స్ నిర్మూలనకై విద్యార్థులు , కళాశాల అధ్యాపక బృందం ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌కు బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన , కొనుగోలు చేసిన అక్రమ రవాణా చేసిన సంబంధిత అధికారులకు తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేశారు.