VIDEO: ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ట్రిప్పర్ డ్రైవర్

ప్రకాశం: కనిగిరి మండలం వంగపాడు సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల టిప్పర్ డ్రైవర్ హరి దయరతన్ దాస్(49) ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్ నసర్తాపూర్ స్వగ్రామం అని కుటుంబ కలహాలతో బాధపడుతూ.. ఆదివారం అర్ధరాత్రి బేస్ క్యాంపు పైన ఉన్న ఇనుపకమ్మేలకి నైలాన్ తాడుతో ఉరివేసుకొని మరణించినట వీఆర్వో తెలిపారు. సోమవారం ఎస్సై మాధవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.