ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కృష్ణా: కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం తోట్లవల్లూరు మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను కలిసి రాజేంద్రకు ఓటు వేయాలని కరపత్రాలు అందించారు.