జిల్లాలో కార్యక్రమం రక్తదాన శిబిరం

జిల్లాలో కార్యక్రమం రక్తదాన శిబిరం

VKB: జిల్లాలోని బ్రహ్మకుమారిస్ భవనంలో ఆదివారం బ్రహ్మకుమారి మధు అక్కయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ తన సతీమణి సబితా ఆనంద్ కలిసి పాల్గొని రక్తదాతలను ప్రోత్సహించారు. ఈ శిబిరంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, అనంతరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోపాల్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.