VIDEO: కాకినాడలో జాబ్ మేళా... 100 మంది ఎంపిక

VIDEO: కాకినాడలో జాబ్ మేళా... 100 మంది ఎంపిక

కాకినాడ కలెక్టరేట్లోని 'వికాస' కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభించింది. ఎస్ఎస్సీ నుంచి పీజీ వరకు అర్హత గల అభ్యర్థులు హాజరుకాగా, వివిధ బహుళజాతి కంపెనీలు 100 మందికి పైగా ఎంపిక చేశాయి. వీరికి సాయంత్రంలోగా నియామక పత్రాలు అందజేస్తామని వికాస పీడీ లచ్చారావు తెలిపారు. ప్రతి సోమవారం ఈ మేళా నిర్వహిస్తామన్నారు.