సాగర్ కాలువలో లారీ డ్రైవర్ గల్లంతు

సాగర్ కాలువలో లారీ డ్రైవర్ గల్లంతు

KMM: సాగర్ కాలువలో లారీ డ్రైవర్ గల్లంతైన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో నిన్న జరిగింది. మహారాష్ట్ర హస్నాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్ హైమద్ కిరాయికి ఖమ్మంకు వస్తుండగా మద్దులపల్లి ఎన్ఎస్పీ కాలువ వద్ద స్నానం చేస్తుండగా డ్రైవర్ గల్లంతయాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లారీ డ్రైవర్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు.