VIDEO: ప్రొటోకాల్ రగడ.. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం

VIDEO: ప్రొటోకాల్ రగడ.. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం

కడపలో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రొటోకాల్ వివాదం నెలకొంది. ఇంఛార్జ్ మంత్రి సవిత అనంతరం జాయింట్ కలెక్టర్, ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవి రెడ్డిని స్టేజీ పైకి అధికారులు పిలవడంతో వివాదానికి కారణమైంది. మంత్రి తర్వాత తనను స్టేజీ పైకి పిలవలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ను పాటించడం ఇదేనా అంటూ అధికారులను నిలదీశారు.