అంగన్వాడి కేంద్రాల్లో కూరగాయల తోటలు..!

అంగన్వాడి కేంద్రాల్లో కూరగాయల తోటలు..!

HYD: కేంద్ర ప్రభుత్వ పోషణ్ పథకం కింద అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల తోటలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా.. HYD, RR సహా పలు జిల్లాల్లో మొదటి విడతలో 4500 కేంద్రాల్లో టమాట, వంకాయ, బెండ కాయ, పాలకూర, తోటకూర, మెంతికూరలను పండించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.