'క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల కన్వీనర్‌గా MLA మక్కాన్‌సింగ్'

'క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల కన్వీనర్‌గా MLA మక్కాన్‌సింగ్'

ADB: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీలలో నిర్వహించే క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. ఛైర్మన్‌గా మంత్రి జూపల్లి కృష్ణారావు, కో ఛైర్మన్‌గా వాకిటి శ్రీహరి, మరో 16 మంది సభ్యులను కమిటీలో ఎన్నుకున్నారు.