అనంత్ అంబానీకి అరుదైన గౌరవం

అనంత్ అంబానీకి అరుదైన గౌరవం

'వంతారా' వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న అనంత్ అంబానీకి అరుదైన గౌరవం లభించింది. USలోని గ్లోబల్ హ్యూమన్ సొసైటీ ఆయనకు ‘గ్లోబల్ హ్యూమానిటేరియన్’ అవార్డును ప్రదానం చేసింది. వన్యప్రాణుల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డును పొందిన అత్యంత చిన్న వయస్కుడిగా, అలాగే ఆసియాకు చెందిన మొదటి వ్యక్తిగా నిలిచారు.