రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

అన్నమయ్య: కలకడ మండల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో KV పల్లి మండలం తిమ్మాపురం కురవపల్లికి చెందిన పాలేటి అనే వృద్ధుడు మృతి చెందాడు. సంతకు ద్విచక్ర వాహనంలో బయలుదేరిన అతన్ని పెట్రోల్‌ బంక్‌ వద్ద వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలేటి అక్కడికక్కడే మృతి చెందగా,పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు