హిందూ యువ సేన ఆద్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

హిందూ యువ సేన ఆద్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

ADB: తాంసి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందర హిందూ యువ సేన గణేష్ మండలి తరుపున ఈ రోజు ఉదయం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా హిందూ యువ సేన సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమం ఈ సారి కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాడి పంటలు, ఆరోగ్యాలు బాగుండాలని యువ సేన సభ్యులు ఈ కార్యక్రమం చేపట్టారు.