VIDEO: మరో వీడియో రిలీజ్ చేసిన వీణ

VIDEO: మరో వీడియో రిలీజ్ చేసిన వీణ

KDP: జనసేన MLA అరవ శ్రీధర్‌పై వీణ మరో వీడియో విడుదల చేసింది. 'ఈ కేసు విషయంలో పార్టీ ఆయనను ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్నప్పటికీ నిన్న పార్టీ సభకు హాజరయ్యారు. శ్రీధర్ పార్టీ కండువా వేసుకుని కార్యక్రమాలు చేస్తుండడంతో కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? పవన్ ఇంటర్నల్‌గా రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ రాకుండా, చర్యలు లేకుండా.. పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడు' అని పేర్కొంది.