'సభలో గందరగోళం సృష్టించడానికే మహిళ ఫిర్యాదు'

'సభలో గందరగోళం సృష్టించడానికే మహిళ ఫిర్యాదు'

NLG: దేవరకొండలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న భూ భారతి అవగాహన కార్యక్రమంలో రత్తి అనే మహిళ తనకు సర్వే నెం. 438లో 20 గుంటల భూమి ఉందని ఐదేళ్లుగా తిరిగినా తన పని కావట్లేదని ఫిర్యాదు చేసింది. దేవరకొండ RDO రమణారెడ్డి, MRO గోవర్ధన్ రెడ్డి బుధవారం రికార్డులు పరిశీలించి 438లో ఆ మహిళకు ఎలాంటి భూమి లేదని తేల్చారు.