ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా... భారీగా ట్రాఫిక్ జామ్

ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా... భారీగా ట్రాఫిక్ జామ్

E.G: అమలాపురంలో శనివారం మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు అమలాపురం నల్ల వంతెన వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకుని క్లియర్ చేయడంతో సమస్య పరిష్కారం అయింది.