క్వింటాల్ తేజ మిర్చి ఎంత అంటే..?

క్వింటాల్ తేజ మిర్చి ఎంత అంటే..?

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత వారం రోజులుగా క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.19000 నుంచి రూ.20000 మధ్య పలుకుతుంది. అయితే బుధవారం (నేడు) క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.21,100 నమోదైనట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు వెల్లడించారు. నేడు మార్కెట్‌లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు వెల్లడించారు.