VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన లారీ వ్యక్తి.. మృతి
HNK: ఐనవోలు మండలం పన్నేలు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న ద్విచక్రహనాన్ని లారీ ఢీ కొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు వెంటనే సేకరించడానికి మామునూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.