జగన్ ఓటమి తధ్యం: తులసి రెడ్డి

జగన్ ఓటమి తధ్యం: తులసి రెడ్డి

కృష్ణ: ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డి ఓటమి తధ్యమని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసి రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ ఓటమి తధ్యమన్నారు. నియోజక వర్గ ప్రజలకు జగన్ దూరమయ్యారని, ఆయన పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.