వరుణ్‌ తేజ్ మూవీకి క్లాప్‌ కొట్టిన పవన్‌ కళ్యాణ్

వరుణ్‌ తేజ్ మూవీకి క్లాప్‌ కొట్టిన పవన్‌ కళ్యాణ్

వరుణ్‌తేజ్‌ హీరోగా యదు వంశీ దర్శకత్వంలో 'బరి' మూవీ ప్రారంభమైంది. నిహారిక కొణిదెల తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తుంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి AP డిప్యూటీ CM పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, తొలి క్లాప్‌ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం SMలో వైరల్‌గా మారాయి.