నేడు నీట్ పరీక్ష... జిల్లాలో ఆరు కేంద్రాలు

నేడు నీట్ పరీక్ష... జిల్లాలో ఆరు కేంద్రాలు

KMM: ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా 2, 739 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1-30గంటల వరకు విద్యార్థులకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.