ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు

ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు

NZB: నిజామాబాద్ ఆరవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. మిస్బావుల్ రెహ్మాన్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లగా గురువారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులోని 13 తులాల బంగారం, 40 తులాల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు.