మారుతి సుజుకీ నుంచి కొత్త కారు!

మారుతి సుజుకీ నుంచి కొత్త కారు!

సామాన్యుడి ఫెవరెట్ కంపెనీ మారుతి సుజుకీ ప్రతి ఏడాది కొత్త మోడళ్లను తీసుకొస్తుంటుంది. తాజాగా ఒక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 3న ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయాలని చూస్తుంది. ముందు అందరూ దీనిని గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అనుకున్నప్పటికీ తర్వాత కొత్త పేరుతో వస్తున్న లేటెస్ట్ SUV అని తెలిసింది. అయితే ఇందులో 5 సీట్లే ఉండనున్నాయి.