'వ్యవసాయ రంగంలో నూతన మార్పులు తీసుకొస్తాం'

VZM: ఎస్ కోట మండలం సంత గైరమ్మపేట గ్రామంలో నూతన డ్రోన్లు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో వ్యవసారంగంలో నూతన మార్పులు తీసుకొస్తుమన్నారు. రైతులందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్ కోట వ్యవసాయ శాఖ అధికారి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.