నేడు జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

KMR: జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఉ. 9:30 గంటలకు నిజాం సాగర్. ఉ.10:45 పిట్లం. ఉ11:30 బిచ్కుంద. మ. 12:45 జుక్కల్. పలు శుభకార్యాలలో పాల్గొంటారు. సా.5:30 పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాలుగోటారన్నారు.