VIDEO: బస్సు సీటు కోసం గొడవ.. రచ్చ రచ్చ

VIDEO: బస్సు సీటు కోసం గొడవ.. రచ్చ రచ్చ

CTR: ఇద్దరు మహిళలు బస్సులో సీటు కోసం గొడవపడగా అది కాస్తా పెద్దదైంది. కుప్పం నుంచి వస్తున్న బస్సులో ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. దాంతో ఓ మహిళ పలమనేరులోని తమ కుటుంబీకులకు తెలపడంతో వారు పలమనేరు బస్టాండ్ చేరుకుని ఆ మహిళపై గొడవకు దిగారు. దీంతో బస్టాండ్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రయాణికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రయాణికులు ఇరువురికి సర్ది చెప్పారు.