శ్రీశ్రీ కోటమ్మ తల్లి వారి సిరిమాను ఉత్సవం

విజయనగరం: ఉత్తర ఆంధ్ర ఇలవేల్పు అయిన శ్రీ శ్రీశ్రీ కోటమ్మ తల్లి వారి సిరిమాను సంబరం సిరిమాను గ్రామానికి తరలించారు. రాబోయే ఏప్రిల్ 1,2,3 తేదీలలో జరగబోయే అమ్మవారు జాతర మహోత్సవం సంభందించి 1వ తేదీన తోలెలు, 2వ తేదీన పాలదర, మరియు 3వ తేదీన బుధవారం సిరిమాను మహోత్సవం జరగనుంది.