ఫ్యూచర్ లైన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే

NZB: జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ ఫ్యూచర్ లైన్ స్కూల్‌లో బుధవారం ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. చిన్నారులు ప్రీ ప్రైమరీ విద్యను పూర్తి చేసి ప్రైమరీకు అడుగుపెడుతున్న వేళ వారికి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లావణ్య, సంధ్య, మాధవి ఉన్నారు.