జర మా వీధిని పట్టించుకోండి సార్..
BDK: చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలోని చాకలి బజారులో డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్డంతా బురద మయంగా మారిందని మహిళలు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు ఉన్న పట్టించుకోవటం లేదని ఈసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు తగిన సమాధానం చెబుతామని స్తానికులు తెలిపారు.